'రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు' అంటున్న చిరంజీవి.. ఏమిటీ సస్పెన్స్?
- సంచలనం రేపుతున్న చిరంజీవి 10 సెకన్ల ఆడియో
- ట్విట్టర్ ద్వారా ఆడియో పోస్ట్ చేసిన మెగాస్టార్
- కొత్త సినిమాలో డైలాగ్ అయ్యుండొచ్చంటున్న నెటిజన్లు
మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఇది చిరంజీవి కొత్త సినిమా 'గాడ్ ఫాదర్' లోని డైలాగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.