రాజస్థాన్ కళాకారులతో కలిసి స్టెప్పులేసిన బంగ్లా ప్రధాని... వీడియో ఇదిగో
- భారత పర్యటనలో బంగ్లా ప్రధాని హసీనా
- అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించిన వైనం
- అజ్మీర్ ఎయిర్ పోర్టులో కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసిన బంగ్లా ప్రధాని
ఈ సందర్భంగా రాజస్థానీ సంప్రదాయ సంగీతానికి స్థానిక కళాకారులు నృత్యం చేస్తూ హసీనాకు స్వాగతం పలకగా... హసీనా కూడా కళాకారుల ఉత్సాహంతో తానూ పాదం కదిపారు. వీరి నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.