లోకేశ్ కి ట్విట్టర్ తేరగా దొరికింది... కారుకూతలు కూస్తున్నాడు: పేర్ని నాని
- లోకేశ్ పై ధ్వజమెత్తిన పేర్ని నాని
- చంద్రబాబు కొడుకును కట్టడి చేయాలని సూచన
- లేకపోతే సమాజం హర్షించదని వెల్లడి
- నాడు లోకేశ్ కోసం ఐదుగురు మంత్రులను తొలగించారని ఆరోపణ
నాడు లోకేశ్ కు మంత్రి పదవి ఎలా వచ్చిందని అన్నారు. లోకేశ్ కు మంత్రి పదవి కోసం ఐదుగురు మంత్రులను తొలగించారని నాని ఆరోపించారు. చంద్రబాబు పాలన యావత్తు దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా సాగించారని తెలిపారు.