చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేశ్
- ఇటీవలే దాడిలో గాయపడ్డ గాంధీ
- మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన వైనం
- మంగళవారం గాంధీని పరామర్శించిన లోకేశ్
ఈ క్రమంలో నారా లోకేశ్ మంగళవారం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్ లో పరామర్శించారు. కంటికి జరుగుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, త్వరగా కోలుకుంటారని ఆయన ధైర్యం చెప్పారు.