ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ గా పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తలపై పూజిత పొన్నాడ స్పందన
    Sun 14:24

    దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ గా పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తలపై పూజిత పొన్నాడ స్పందన

    • ఊపిరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజిత
    • ప్రస్తుతం ఆకాశ వీధుల్లో చిత్రంలో నటించిన వైజాగ్ బ్యూటీ
    • దేవి శ్రీతో పెళ్లంటూ కథనాలు
    • తనకు ఎవరితోనూ రిలేషన్ లేదంటూ పూజిత స్పష్టీకరణ
    Read full story
  • నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా
    Sat 15:06

    నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా

    • ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదన్న తమన్నా
    • ఒక వ్యక్తిని పూర్తిగా ప్రేమిస్తే వారిక పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వ్యాఖ్య
    • మన భావాలను బలవంతంగా ప్రేమించిన వారిపై రుద్దకూడదన్న తమన్నా
    Read full story
  • నా జీవితాశయం ఇదే.. ఈ నాలుగు కార్యక్రమాలే నా ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
    Sat 15:00

    నా జీవితాశయం ఇదే.. ఈ నాలుగు కార్యక్రమాలే నా ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు

    • పరిశుభ్రత, పేదరిక నిర్మూలన, జనాభా పెరుగుదల, భూ రికార్డుల ప్రక్షాళనే తన ప్రాధాన్యతలని స్పష్టం చేసిన సీఎం
    • రాష్ట్రవ్యాప్తంగా 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
    • ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవద్దు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలన్నదే తన సంకల్పమని వెల్లడి
    • గత ప్రభుత్వ పాలనను 'గొడ్డలి పార్టీ'గా అభివర్ణిస్తూ, విధ్వంసానికి, అభివృద్ధికి ఉన్న తేడాను గమనించాలని ప్రజలకు పిలుపు
    • నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచే హామీ
    Read full story
  • '12th ఫెయిల్' ఐపీఎస్ మనోజ్ శర్మకు కీలక పదవి.. ఇకపై ఆయన చేతిలోనే ముంబై లా అండ్ ఆర్డర్!
    Sat 14:58

    '12th ఫెయిల్' ఐపీఎస్ మనోజ్ శర్మకు కీలక పదవి.. ఇకపై ఆయన చేతిలోనే ముంబై లా అండ్ ఆర్డర్!

    • ముంబై లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ 
    • '12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియల్ హీరో మనోజ్ శర్మ
    • మహారాష్ట్ర హోం శాఖ చేపట్టిన భారీ బదిలీల్లో భాగంగా ఈ నియామకం 
    • రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
    • ముంబై, పుణె సహా పలు కీలక విభాగాలకు కొత్త అధికారుల నియామకం
    Read full story
  • నుదుటి నుంచి మెడ వరకు.. తలనొప్పికి కారణాలు ఇవే!
    Sat 14:42

    నుదుటి నుంచి మెడ వరకు.. తలనొప్పికి కారణాలు ఇవే!

    • తలనొప్పి వచ్చే ప్రదేశం ఆరోగ్య సమస్యను సూచిస్తుంది
    • ఒత్తిడి, సైనస్‌తో నుదుటి భాగంలో నొప్పి
    • ఒకవైపు మాత్రమే నొప్పి వస్తే అది మైగ్రేన్ కావచ్చు
    • డీహైడ్రేషన్, నిద్రలేమి కూడా తలనొప్పికి ముఖ్య కారణాలు
    • తల వెనుక నొప్పికి భంగిమ లోపాలు కారణం కావొచ్చు
    Read full story
  • బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయండి: ప్రధాని మోదీకి కవిత లేఖ
    Sat 14:41

    బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయండి: ప్రధాని మోదీకి కవిత లేఖ

    • ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత లేఖ
    • కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని డిమాండ్
    • కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడమే ఇందుకు కారణం
    • హోం శాఖ మంత్రిగా ఉంటే దర్యాప్తు ప్రభావితమవుతుందని ఆరోపణ
    • నిష్పక్షపాత విచారణ కోసం బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి
    Read full story
  • మమ్ముట్టిని కలిసిన రేణుదేశాయ్
    Sat 14:37

    మమ్ముట్టిని కలిసిన రేణుదేశాయ్

    • మమ్ముట్టిని కలవడం తన లైఫ్ డ్రీమ్ అన్న రేణుదేశాయ్
    • తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని వెల్లడి
    • మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడని ప్రశంస
    Read full story
  • కెనీషాతో బ్రేకప్... ఆ మూడక్షరాల 'ఇడ్లీ' నటి నా జీవితం నాశనం చేసింది: జయం రవి
    Sat 14:21

    కెనీషాతో బ్రేకప్... ఆ మూడక్షరాల 'ఇడ్లీ' నటి నా జీవితం నాశనం చేసింది: జయం రవి

    • తమ ప్రేమాయణానికి బ్రేకప్ చెప్పిన కెనీషా
    • మీడియా ముందుకు వచ్చిన జయం రవి
    • 14 ఏళ్ల వైవాహిక జీవితంలో బానిసలా బతికానని ఆవేదన 
    • ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని ఆరోపణ 
    Read full story
  • 'మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది'.. ఢిల్లీలో జర్నలిస్టుకు రష్యా మంత్రి వార్నింగ్
    Sat 14:20

    'మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది'.. ఢిల్లీలో జర్నలిస్టుకు రష్యా మంత్రి వార్నింగ్

    • ఢిల్లీలో మీడియా సమావేశంలో రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆగ్రహం
    • ఫోన్‌తో అంతరాయం కలిగించిన జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు
    • భద్రతా సిబ్బంది గన్ తీస్తారని హెచ్చరించిన లావ్‌రోవ్
    • బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి
    • ప్రధాని మోదీతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
    Read full story
  • నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను... అతడు ఇక మీవాడే!: జయం రవికి బ్రేకప్ చెప్పిన గాయని కెనీషా
    Sat 14:06

    నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను... అతడు ఇక మీవాడే!: జయం రవికి బ్రేకప్ చెప్పిన గాయని కెనీషా

    • నటుడు జయం రవితో రిలేషన్‌కు ముగింపు పలికిన సింగర్ కెనీషా
    • మనస్తాపంతో చెన్నై నగరాన్ని విడిచి వెళుతున్నట్లు ప్రకటన
    • తనకిష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు వెల్లడి
    • ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయమన్న గాయని
    • ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు సుదీర్ఘ పోస్ట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV