ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తేజాస్ 2.0 మెగా ప్రాజెక్టుకు క్యాబినెట్ కమిటీ ఆమోదం
    Thu 15:12

    తేజాస్ 2.0 మెగా ప్రాజెక్టుకు క్యాబినెట్ కమిటీ ఆమోదం

    • దేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్
    • తేలికపాటి యుద్ధ విమానంగా గుర్తింపు
    • తేజాస్ పై పలు దేశాల ఆసక్తి
    • కొత్త వెర్షన్ తయారీకి కేంద్రం సన్నద్ధం
    • రూ.6,500 కోట్లతో భారీ ప్రాజెక్టు
    Read full story
  • పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ!
    Sat 22:56

    పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ!

    • యూపీలో రైతు భార్య ఖాతాలో పొరపాటున రూ.10 కోట్లు జమ
    • ఆశపడకుండా బ్యాంకుకు సమాచారం ఇచ్చిన మహిళ రీతా
    • సాంకేతిక లోపం వల్లే జరిగిందన్న బ్యాంకు అధికారులు
    • ఆమె నిజాయతీని ప్రశంసిస్తున్న స్థానికులు, నెటిజన్లు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏటీఎం బ్యాలెన్స్ వీడియో
    Read full story
  • ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు
    Sat 22:49

    ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు

    • విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీ
    • పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చిందని వెల్లడి
    • పార్టీలకు మీడియా ఉండటం ప్రమాదకరమని, విలువలు పడిపోతున్నాయని ఆవేదన
    • రాష్ట్ర అభివృద్ధికి పాజిటివ్ కాదు, ప్రోగ్రెసివ్ వార్తలతో సహకరించాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి
    Read full story
  • భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే!
    Sat 22:34

    భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే!

    • మిగ్-29 యుద్ధ విమానాలకు ASRAAM క్షిపణులను అమర్చనున్న భారత వాయుసేన
    • పాతతరం R-73 క్షిపణుల స్థానంలో ఈ అత్యాధునిక క్షిపణుల మోహరింపు
    • కొత్త క్షిపణుల పరిధి 25 కి.మీ పైగా ఉండటంతో గణనీయంగా పెరగనున్న పోరాట సామర్థ్యం
    • క్షిపణుల సమీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల జారీ
    • ఈ ఆధునికీకరణతో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వీలు
    Read full story
  • మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి!
    Sat 22:21

    మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి!

    • యూపీలోని బారాబంకిలో ఐస్‌క్రీమ్ విక్రేత దారుణ హత్య
    • చిన్న గొడవతో యువకుడి తల నరికిన శంకర్ యాదవ్
    • తల ఇంటికి తీసుకెళ్లి దాన్ని పక్కనే పెట్టుకుని వంట చేసుకున్న నిందితుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • మృతుడు బబ్లుగా గుర్తింపు, కుటుంబానికి అతనే పెద్ద దిక్కు
    Read full story
  • ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం
    Sat 21:59

    ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం

    • ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంటే పాక్‌లో మాత్రం పెరుగుదల
    • 2025లో 1,139 మరణాలు, 1,045 దాడులతో పాక్ కు అత్యంత హింసాత్మక ఏడాది
    • దశాబ్దాల తరబడి విధాన వైఫల్యాలే ప్రస్తుత దుస్థితికి కారణమని నివేదిక వెల్లడి
    • ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలోనే అత్యధికంగా ఉగ్రదాడులు
    Read full story
  • ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు
    Sat 21:49

    ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు

    • ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ 
    • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్
    • కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం
    • చివర్లో 18 బంతుల్లో 43 రన్స్‌తో చెలరేగిన యువ బ్యాటర్ అనికేత్ వర్మ
    • 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసిన హైదరాబాద్
    Read full story
  • మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత
    Sat 21:44

    మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత

    • లక్షలాది ఇళ్లను కూల్చివేసి, 3 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆరోపణ
    • కార్పొరేట్ కంపెనీలకు ఆ భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న కేటీఆర్
    • అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం
    Read full story
  • చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో!
    Sat 21:29

    చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో!

    • గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు నివాళి
    • ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామిలో మౌనం
    • నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఆటగాళ్లు
    • అభిమానుల స్మారకార్థం స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా కేటాయింపు
    • భద్రతా మార్పుల తర్వాత చిన్నస్వామిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే
    Read full story
  • సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
    Sat 21:20

    సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

    • మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ
    • భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు 
    • యుద్ధం అనంతరం, పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో సంప్రదింపులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV