-
కెప్టెన్ తొలగింపు వార్తలపై స్పందించిన పంజాబ్ కింగ్స్
- ఫ్రాంచైజీ నుంచి ఎవరూ అధికారికంగా చెప్పలేదన్న పంజాబ్ కింగ్స్
- మీడియాలో వార్తల ప్రసారంపై వివరణ ఇస్తున్నట్టు వెల్లడి
- తొలగింపు వార్తలను సూటిగా ఖండించిన యాజమాన్యం
-
ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 1372, నిఫ్టీ 399 పాయింట్ల మేర వృద్ధి
- అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసం
- ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో దూసుకెళ్లిన సూచీలు
- డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన రూపాయి
-
పశ్చిమాసియా పరిస్థితులు... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన
- పశ్చిమాసియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న మోదీ
- ముడి చమురు, గ్యాస్, ఎరువులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
- హర్మూజ్ మీదుగా భారత్ చమురు నౌకలు వస్తున్నాయన్న మోదీ
-
భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డు... క్రికెట్‌దే అధిక వాటా!
- తొలిసారి 2 బిలియన్ల మార్కును దాటిన భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ
- మొత్తం ఆదాయంలో 89 శాతం వాటాతో క్రికెట్ ఆధిపత్యం
- గతేడాది మొత్తం క్రీడా రంగ ఆదాయాన్ని మించిన ప్రస్తుత క్రికెట్ ఆదాయం
- ప్రాభవం కోల్పోతున్న ఇతర క్రీడలు.. 11 శాతానికి పడిపోయిన వాటా
- డబ్ల్యూపీపీ మీడియా నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
-
పార్లమెంట్ లో వైసీపీకి రూమ్ నెంబర్ 11 కేటాయింపు.. ఆ రూమ్ వద్దంటూ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు!
- అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ
- పార్లమెంటులో మొదటి అంతస్తులో 11వ నెంబర్ గది కేటాయింపు
- 11వ నెంబర్ గది కేటాయించడంపై వైసీపీ ఎంపీల అసంతృప్తి!
- 12వ నెంబర్ గదికి మార్చిన స్పీకర్
- టీడీపీకి 9వ నెంబర్ గది కేటాయింపు
-
తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి... కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
- దేశంలో పెరుగుతున్న తప్పుడు కేసులపై సుప్రీంకోర్టులో పిల్
- కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ
- తప్పుడు ఫిర్యాదులు, కల్పిత సాక్ష్యాలపై చర్యలు కోరుతూ వ్యాజ్యం
- చట్టాల్లోని లొసుగుల వల్ల అమాయకులు నష్టపోతున్నారని పిటిషన్‌లో ఆవేదన
- బీఎన్ఎస్ఎస్ చట్టంలోని నిబంధనలపై పునఃసమీక్ష కోరిన పిటిషనర్
-
ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్
- హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని వెల్లడి
- ఇరాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్
- పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు ఉల్లంఘన కిందకే వస్తుందని వెల్లడి
-
పశ్చిమాసియా సంక్షోభం... పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అంతా వట్టిదేనా..!
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం అంటూ వార్తలు
- అవి ఫేక్ న్యూస్ అన్న రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా
- ఈ వార్తలు ప్రచురించిన వారు పాక్ కు చెందినవారై ఉంటారని ఆరోపణ
- ఐఎంఎఫ్ సాయంపై ఆధారపడే దేశం మధ్యవర్తిత్వం ఎలా చేస్తుంది? అంటూ ప్రశ్న
- భారత్, ఖతార్, ఒమన్‌లు మాత్రమే మధ్యవర్తిత్వం చేయగలవని స్పష్టీకరణ
-
సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!
- ప్రముఖ అమెరికన్ గాయకుడు రోనీ బోమాన్ కన్నుమూత
- శనివారం మధ్యాహ్నం టెన్నెస్సీలోని ఆష్‌ల్యాండ్ సిటీ సమీపంలో మోటార్‌సైకిల్ ప్రమాదం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- రోనీ మృతితో మూగబోయిన సంగీత ప్రపంచం
-
ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య
- మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అనంతరం మీడియాతో జీవన్ రెడ్డి
- ఈ సమస్యకు పరిష్కారం తన వద్ద లేదు, కాంగ్రెస్ వద్ద లేదన్న జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతో యుద్ధం చేయలేనన్న జీవన్ రెడ్డి
- రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడి