థాంక్యూ బ్రదర్ అంటూ కేటీఆర్ కు తేజస్వి యాదవ్ రిప్లై
- ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్
- డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తేజస్వి
- తేజస్వికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
ఈ నేపథ్యంలో తేజస్వికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త బాధ్యతలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ట్వీట్ కు తేజస్వి యాదవ్ రిప్లై ఇచ్చారు. 'థాంక్యూ బ్రదర్' అని ప్రతిస్పందించారు.