ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గోరంట్ల మాధవ్ చూపిస్తున్న వీడియోకు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధం లేదు: రఘురామకృష్ణరాజు
    Thu 12:12

    గోరంట్ల మాధవ్ చూపిస్తున్న వీడియోకు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధం లేదు: రఘురామకృష్ణరాజు

    • రెండు వీడియోలను వేరే రాష్ట్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలన్న రఘురాజు  
    • అప్పుడే ఏది ఒరిజినల్ అన్నది తేలుతుందని వ్యాఖ్య 
    • న్యూడ్ వీడియో వ్యవహారంపై జగన్ వెంటనే స్పందించాలి
    Read full story
  • ఫ్లోరిడాలో చార్టర్ బోటులో పేలుడు.. 11 మందికి గాయాలు
    Sun 09:46

    ఫ్లోరిడాలో చార్టర్ బోటులో పేలుడు.. 11 మందికి గాయాలు

    • ఫ్లోరిడాలో పేలిన చార్టర్ బోటు.. 11 మందికి గాయాలు
    • మియామిలోని బిస్కేన్ బేలో శనివారం ఘటన
    • గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం
    • ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ కమిషన్, కోస్ట్ గార్డ్ విచారణ
    Read full story
  • కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత
    Sun 09:45

    కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత

    • బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  డి. సుధాకర్ కన్నుమూత
    • మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో నెల రోజులుగా చికిత్స
    • నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్
    • డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడు
    Read full story
  • 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. బహుళ లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణి పరీక్ష సక్సెస్
    Sun 09:27

    'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. బహుళ లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణి పరీక్ష సక్సెస్

    • ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల అడ్వాన్స్‌డ్ అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం
    • ఒడిశా తీరంలో ప్రయోగం.. MIRV టెక్నాలజీతో పనిచేసే క్షిపణి
    • ఒకేసారి పలు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సత్తా 
    • ఈ విజయంతో ఇలాంటి సామర్థ్యం ఉన్న కొద్ది దేశాల సరసన చేరిన భారత్  
    Read full story
  • హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన భువనేశ్వరి
    Sun 09:17

    హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన భువనేశ్వరి

    • తలసేమియాపై అవగాహన కోసం హైదరాబాద్‌లో భారీ రన్
    • జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ భువనేశ్వరి
    • దేశంలో ఏటా 12 వేల మంది చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారన్న భువనేశ్వరి
    • రక్తదానంపై అపోహలు వీడి ముందుకు రావాలని పిలుపు
    Read full story
  • ఎక్స్‌ప్రెస్‌వేపై సుప్రియా సూలే కారుకు ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న ఎంపీ
    Sun 09:12

    ఎక్స్‌ప్రెస్‌వేపై సుప్రియా సూలే కారుకు ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న ఎంపీ

    • ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంపీ సుప్రియా సూలే కారుకు ప్రమాదం
    • పక్క నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన ఎస్‌యూవీ
    • సీటు బెల్ట్ వల్లే సురక్షితంగా ఉన్నానని తెలిపిన సూలే
    • నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌పై పోలీసుల సుమోటో కేసు
    Read full story
  • యూఎఫ్‌వోల గుట్టువిప్పిన పెంటగాన్.. 160 రహస్య ఫైళ్లు విడుదల!
    Sun 08:56

    యూఎఫ్‌వోల గుట్టువిప్పిన పెంటగాన్.. 160 రహస్య ఫైళ్లు విడుదల!

    • గ్రహాంతరవాసుల ఉనికిని ఈ ఫైళ్లు ధ్రువీకరించడం లేదని స్పష్టత
    • దశాబ్దాల నాటి వ్యోమగాములు, సైనికుల నివేదికలు బహిర్గతం
    • భారత్‌లోని ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో యూఎఫ్‌వో కలకలం వంటి ఘటనలు వెలుగులోకి
    • సెన్సార్ల లోపాలు, వాతావరణ మార్పులే కారణమని చెబుతున్న నివేదికలు
    Read full story
  • డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరం: టేకాఫ్ అవుతున్న విమానం ఢీకొని వ్యక్తి మృతి
    Sun 08:53

    డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరం: టేకాఫ్ అవుతున్న విమానం ఢీకొని వ్యక్తి మృతి

    • భద్రతా కంచె దూకి రన్‌వేపైకి వచ్చినట్లు గుర్తించిన అధికారులు
    • టేకాఫ్ నిలిపివేత.. 231 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
    • ఘటనపై అమెరికా ఫెడరల్ ఏజెన్సీల ఉన్నత స్థాయి దర్యాప్తు
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ
    Sun 08:30

    విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం నేడే
    • కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు
    • మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్
    Read full story
  • మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు
    Sun 08:29

    మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు

    • ఏలూరు జిల్లాలో ఘటన
    • నిందితుడైన పాస్టర్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
    • గర్భస్రావం మాత్రలతో బాలికకు తీవ్ర రక్తస్రావం
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
    • విషయాన్ని సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV