ఆప్ దూకుడు... గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల
- త్వరలో గుజరాత్ ఎన్నికలు
- పాగా వేసేందుకు ఆప్ కృషి
- 10 మందితో తొలి జాబితా
- ప్రత్యర్థి పార్టీలకు సవాల్
పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించి అధికారం కైవసం చేసుకున్న ఆప్, గుజరాత్ లోనూ పటిష్ఠమైన పునాదులు వేసుకోవడంపై దృష్టి సారించింది. నిరుద్యోగులకు నెలసరి రూ.3,000 భత్యం ఇస్తామని ఇప్పటికే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీ ప్రకటించేశారు.
1. భీమా భాయ్ చౌదరి (దేవధర్ నియోజకవర్గం)
2. జగ్మల్ వాలా (సోమ్ నాథ్)
3. అర్జున్ రత్వా (చోటా ఉదయ్ పూర్)
4. సాగర్ రబ్రీ (బేచర్జీ)
5. వశ్రమ్ సగాతియా (రాజ్ కోట్ రూరల్)
6. రామ్ ధదూక్ (కమ్రేజ్)
7. శివలాల్ బరాసియా (రాజ్ కోట్ సౌత్)
8. సుధీర్ వఘానీ (గరియాధర్)
9. రాజేంద్ర సోలంకి (బర్డోలీ)
10. ఓంప్రకాశ్ తివారీ (నరోడా)