ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కామన్వెల్త్ క్రీడల్లో ఆసీస్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా అమ్మాయిలు
    Fri 17:35

    కామన్వెల్త్ క్రీడల్లో ఆసీస్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా అమ్మాయిలు

    • కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
    • తొలి మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
    • 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు
    • రాణించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్, షెఫాలీ
    Read full story
  • బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
    Tue 10:57

    బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

    • బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిటిషన్
    •  సాక్షులను బెదిరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపణ
    •  అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి గతంలో షరతులతో కూడిన బెయిల్
    •  సమాధానం ఇవ్వాలని కాకాణిని ఆదేశించిన న్యాయస్థానం
    Read full story
  • పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!
    Tue 10:54

    పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!

    • బలూచిస్థాన్‌లో భారీ విధ్వంసం.. క్వెట్టాకు నిలిచిన గ్యాస్ సరఫరా
    • ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్యే అంటున్న పోలీసులు
    • పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ తో పేల్చివేత!
    Read full story
  • ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
    Tue 10:52

    ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. మూడు మార్గాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

    • విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్యాంకర్ గూడ్స్ రైలుకు ప్రమాదం
    • కొమ్మరపూడి రైల్వే జంక్షన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
    • పట్టాలను యథాస్థితికి తీసుకురావడానికి శ్రమిస్తున్న రైల్వే సిబ్బంది
    Read full story
  • స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల
    Tue 10:48

    స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల

    • గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్రం రూ.1,500 కోట్లకు పైగా విడుదల
    • తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు
    • తెలంగాణ గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 248 కోట్లు
    • రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరంలకు కూడా గ్రాంట్లు
    Read full story
  • పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం!
    Tue 10:37

    పాలస్తీనియన్లకు మరణశిక్ష.. వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ ఆమోదం!

    • పాలస్తీనియన్లనే లక్ష్యంగా చేసుకున్నారని తీవ్ర విమర్శలు
    • ఇది జాతి నిర్మూలన చర్యేనన్న పాలస్తీనా అథారిటీ
    • అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐరాస, ఈయూ
    Read full story
  • యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం!
    Tue 10:36

    యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం!

    • ఇరాన్‌తో యుద్ధ ఖర్చును అరబ్ దేశాల నుంచి రాబట్టాలని ట్రంప్ యోచన
    • రక్షణ కల్పిస్తున్నందుకు సౌదీ, యూఏఈ వంటి దేశాలే బిల్లు చెల్లించాలని ప్రతిపాదన
    • అమెరికాపై ఆర్థిక భారం తగ్గించుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం
    Read full story
  • ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి
    Tue 10:34

    ఒక్కరోజు ఎస్పీ.. పదవీ విరమణకు ముందు రోజు మహిళా అధికారికి పదోన్నతి

    • నాన్-కేడర్ ఎస్పీగా తిరుపతి ఏసీబీ అధికారిణి విమలకుమారికి ప్రమోషన్
    • మొత్తం ఆరుగురు అదనపు ఎస్పీలకు పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం
    • బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే విమలకుమారి పదవీ విరమణ
    Read full story
  • విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం
    Tue 10:32

    విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం

    • విజయవాడ పీఎన్‌బీఎస్ వద్ద ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
    • రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 35 మంది
    • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
    Read full story
  • కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
    Tue 10:20

    కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్

    • రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందన్న కవిత
    • గత ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా 363 రోజులు ఆర్బీఐ నుంచి నిధులు తెచ్చారని విమర్శ
    • రాష్ట్రంపై రూ. 8.65 లక్షల అప్పుల భారం మోపారని మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV