సినిమా షూటింగుల నిలిపివేతపై స్పందించిన నిర్మాత సి.కల్యాణ్
- సమస్యలతో చిత్ర పరిశ్రమ సతమతం
- ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్న కల్యాణ్
- ఈ నెల 27న సమావేశం ఉంటుందని వెల్లడి
- కమిటీ సిఫారసుల మేరకు ముందుకెళతామని స్పష్టీకరణ
కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుందో పరిశీలించాల్సి ఉందని, దాన్నిబట్టే షూటింగుల నిలిపివేత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే సినిమా షూటింగుల బంద్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తమ మధ్య అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు.