8 నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ
- వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న స్థానాలు
- ఎమ్మెల్యేలతో మాట్లాడిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేసిన జగన్
- అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిపైనా చర్చ
వీరి ఎంపికకు సంబంధించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ వీరిని ఖరారు చేశారు. కాగా, అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ జరిగినా తర్వాత ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.