ఒకే ఓవర్లో బెయిర్ స్టో, రూట్ లను డకౌట్ చేసిన సిరాజ్
- టీమిండియా, ఇంగ్లండ్ మూడో వన్డే
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్
- 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 పరుగులు చేసిన వైనం
- భారత్ కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన సిరాజ్
ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్లకు 24 పరుగులు. క్రీజులో ఓపెనర్ జాసన్ రాయ్ (13 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (11 బ్యాటింగ్) ఉన్నారు.