మహంకాళీ బోనాలకు కేసీఆర్‌ను ఆహ్వానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఈ నెల 17, 18 తేదీల్లో మహంకాళి బోనాలు
- కేసీఆర్‌కు ఆహ్వనం పలికిన ఆలయ కమిటీ
- సికింద్రాబాద్ పరిధిలో వేడుకగా మహంకాళి బోనాలు
ఈ నెల 17,18 తేదీల్లో మహంకాళి బోనాల ఉత్సవాలు జరగనున్నాయని, ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ కేసీఆర్‌ను కోరింది. తెలంగాణ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగే బోనాల ఉత్సవాల్లో మహంకాళీ అమ్మవారి బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.