విజయేంద్ర ప్రసాద్‌కు డీకే అరుణ అభినందనలు
- రాజ్యసభకు ఎంపికైన విజయేంద్ర ప్రసాద్
- సోమవారం కథా రచయితను అభినందించిన కె.లక్ష్మణ్
- రాజ్యసభలో మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించిన డీకే అరుణ
మంగళవారం హైదరాబాద్‌లోని విజయేంద్ర ప్రసాద్ నివాసానికి వచ్చిన డీకే అరుణ.. ఆయనకు అభినందనలు తెలిపారు. రాజ్యసభలో మెరుగైన ప్రతిభ కనబరిచేలా విజయేంద్ర ప్రసాద్‌కు జోగులాంబ ఆశీస్సులు ఉంటాయని ఈ సందర్భంగా డీకే అరుణ తెలిపారు. విజయేంద్ర ప్రసాద్‌కు అభినందనలు తెలుపుతున్న ఫొటోలను డీకే అరుణ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.