అసలే ఓటమి, ఆపై జరిమానా... స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన టీమిండియా
- బర్మింగ్ హామ్ లో టీమిండియా ఓటమి
- నిర్దేశిత సమయానికి ఓవర్ల కోటా పూర్తిచేయని టీమిండియా
- మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా
- రెండు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల కోత
కాగా, ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ నుంచి రెండు పాయింట్ల కోత విధించడంతో టీమిండియా ఖాతాలో ప్రస్తుతం 75 పాయింట్లు ఉన్నాయి. టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పెనాల్టీ కారణంగా పాకిస్థాన్ జట్టు టీమిండియాను దాటి మూడోస్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ పాయింట్ పర్సెంటేజీ (పీసీటీ) 52.38 కాగా, టీమిండియా పీసీటీ 52.08గా ఉంది.
.