మ్యాచ్ పై పట్టు సాధించే దిశగా టీమిండియా
- బర్మింగ్ హామ్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్
- తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 284 ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా
- 28 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 75 రన్స్
అంతకుముందు, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 4 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్ అవుట్ కాగా, హనుమ విహారి (11) వికెట్ బ్రాడ్ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది.