మళ్లీ మొదలైన ఆట... 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- బర్మింగ్ హామ్ టెస్టు
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లు
- కష్టాల్లో టీమిండియా
- 3 వికెట్లు తీసిన ఆండర్సన్
- పాట్స్ కు రెండు వికెట్లు
కాగా, ఓపెనర్లు గిల్, పుజారాలను పెవిలియన్ చేర్చిన ఆండర్సన్... తన ఖాతాలో మరో వికెట్ కూడా చేర్చుకున్నాడు. 15 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ ను అవుట్ చేశాడు. అంతకుముందు, కొత్త బౌలర్ మాథ్యూ పాట్స్ కొద్ది వ్యవధిలోనే హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11)లను అవుట్ చేసి, టీమిండియాను గట్టి దెబ్బకొట్టాడు.