ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబుతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను పవన్ ఓడించలేరు: అంబటి రాంబాబు
    Sat 14:49

    చంద్రబాబుతో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను పవన్ ఓడించలేరు: అంబటి రాంబాబు

    • ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్న అంబటి 
    • ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేవని  వ్యాఖ్య  
    • జులై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నామన్న మంత్రి 
    Read full story
  • ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ
    Tue 14:11

    ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ

    • గాంధీనగర్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
    • ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే సమాధానమని వ్యాఖ్య‌
    • వేల ఏళ్ల నాటి జైన కళాఖండాలు, పురాణాలకు నిలయంగా మ్యూజియం
    • ఇది కేవలం మ్యూజియం కాదు, సాంస్కృతిక ఆరాధన కేంద్రమన్న ప్రధాని
    Read full story
  • మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం
    Tue 14:09

    మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం

    • శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్న జూపల్లి
    • ఏపీ ప్రభుత్వం కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తోందని ఆవేదన
    • రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరిక
    Read full story
  • ఏపీ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. సెకన్లలోనే నేరచరిత బట్టబయలు!
    Tue 13:40

    ఏపీ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. సెకన్లలోనే నేరచరిత బట్టబయలు!

    • నేర నియంత్రణకు ఏపీ పోలీసుల కొత్త అస్త్రం.. పాపిల్లాన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
    • సెకన్ల వ్యవధిలోనే పాత నేరస్థుల చరిత్రను బయటపెట్టే అత్యాధునిక టెక్నాలజీ
    • మొబైల్ యాప్‌కు అనుసంధానించి వేలిముద్రలతో అనుమానితుల వివరాల సేకరణ
    • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులకు మరింత సులువు
    • రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్‌లో కేసు ఉన్నా, రౌడీషీట్ ఉన్నా తక్షణమే వెల్లడి
    Read full story
  • ఏ తప్పు చేయకపోయినా కావాలనే వేధిస్తున్నారు: సీఐడీ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందన
    Tue 13:37

    ఏ తప్పు చేయకపోయినా కావాలనే వేధిస్తున్నారు: సీఐడీ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందన

    • తన కుటుంబ సభ్యులను గొడవల్లోకి లాగొద్దన్న కౌశిక్ రెడ్డి
    • తనది ప్రజల కోసం చేస్తున్న పోరాటమని వ్యాఖ్య
    • ప్రశ్నించే గొంతును అధికార బలంతో అణచివేయలేరన్న కౌశిక్
    Read full story
  • ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా
    Tue 13:20

    ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా

    • ఏప్రిల్ 1న ఆర్టెమిస్-2 ప్రయోగానికి నాసా తుది సన్నాహాలు
    • చంద్రుడి చుట్టూ 10 రోజుల పాటు నలుగురు వ్యోమగాముల యాత్ర
    • అపోలో యాత్రల తర్వాత తొలిసారి భూమికి అత్యంత దూరంగా మానవ ప్రయాణం
    • ఓరియన్ వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌కు కీలక పరీక్ష
    • భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు ఈ మిషన్ ఒక ముందడుగు
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు కళ్లు చెదిరే ఖర్చు.. లెక్కలు ఇవే!
    Tue 13:15

    ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు కళ్లు చెదిరే ఖర్చు.. లెక్కలు ఇవే!

    • ఇరాన్‌పై యుద్ధానికి సెకనుకు రూ.9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా
    • నెల రోజుల్లోనే మొత్తం వ్యయం రూ.2.63 లక్షల కోట్లకు చేరిన వైనం
    • ఆయుధాలు, క్షిపణులకే సింహభాగం ఖర్చవుతున్నట్టు సిప్రి నివేదిక వెల్లడి
    • యుద్ధ భారాన్ని అరబ్ దేశాలతో పంచుకునేందుకు ట్రంప్ యోచన
    Read full story
  • బేబీ బంప్‌తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు
    Tue 12:50

    బేబీ బంప్‌తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు

    • తాను గర్భవతినని అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన నటి పూనమ్ పాండే
    • ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అనుమానిస్తున్న నెటిజన్లు
    • గతంలో క్యాన్సర్‌తో చనిపోయినట్టు ఫేక్ ప్రచారం చేసిన వైనం
    • ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండొచ్చని సన్నిహిత వర్గాల వెల్లడి
    • ఈ ఫొటోలు ఏఐతో సృష్టించినవి కావొచ్చని కొందరి కామెంట్స్
    Read full story
  • అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన
    Tue 12:46

    అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన

    • తుళ్లూరులో మరో వారం రోజుల్లో ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామన్న బాలయ్య
    • ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్యం అందుతుందన్న బాలకృష్ణ
    • తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, దాతల సహకారంతోనే ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని వెల్లడి
    Read full story
  • పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ!
    Tue 12:45

    పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ!

    • మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. అనుమానాలు రేకెత్తిస్తున్న మౌనం
    • సంస్థలో లాజిస్టిక్స్, సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించిన కీలక నేత
    • బహవల్పూర్‌లో అంత్యక్రియలు జరిగాయని ధృవీకరించిన జైషే మహమ్మద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV