ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోంది: విజయశాంతి
    Wed 18:37

    తెలంగాణ మరో శ్రీలంకలా మారబోతోంది: విజయశాంతి

    • సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన విజయశాంతి
    • అప్పు పుడితేనే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి అని వెల్లడి
    • ప్రభుత్వ పథకాలకు కూడా నిధులు లేవని వ్యాఖ్యలు
    • రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ విమర్శలు
    Read full story
  • చాహల్‌తో డేటింగ్ రూమర్లు.. ఎట్టకేలకు నోరువిప్పిన ఆర్జే మహ్వాష్!
    Sun 22:54

    చాహల్‌తో డేటింగ్ రూమర్లు.. ఎట్టకేలకు నోరువిప్పిన ఆర్జే మహ్వాష్!

    • చాహల్‌తో డేటింగ్ వార్తలను ఖండించిన నటి మహ్వాష్
    • అతను కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం
    • కష్టకాలంలో చాహల్‌కు అండగా నిలిచామని వెల్లడి
    • చిన్న విషయాలకే ప్రజలు అతిగా ప్రచారం చేశారని వ్యాఖ్య
    • తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తేల్చిచెప్పిన మహ్వాష్
    Read full story
  • అచ్చం ట్రంప్ లాగే ఉంది... వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ గేదె!
    Sun 22:45

    అచ్చం ట్రంప్ లాగే ఉంది... వైరల్ అవుతున్న బంగ్లాదేశ్ గేదె!

    • బంగ్లాదేశ్‌లో రెండు తెల్ల గేదెలకు ప్రపంచ నేతల పేర్లు
    • ఒకదానికి డొనాల్డ్ ట్రంప్, మరొకదానికి నెతన్యాహు అని నామకరణం
    • ట్రంప్ గేదె ప్రశాంతంగా, నెతన్యాహు గేదె దూకుడుగా ఉన్నాయని గుర్తింపు
    • ఈ గేదెలతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్న స్థానికులు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గేదెల ఫొటోలు, వీడియోలు
    Read full story
  • ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు
    Sun 22:31

    ఆక్వా, పొగాకు రైతుల కోసం... కేంద్రానికి చంద్రబాబు లేఖలు

    • ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు
    • రొయ్యల మేత ధరల పెరుగుదలపై జోక్యం చేసుకోవాలని వినతి
    • సిగరెట్లపై పెంచిన పన్నులను పునఃసమీక్షించాలని అభ్యర్థన
    • మేత ధరల నియంత్రణకు నెలవారీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
    • రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
  • తిలక్ వర్మ, శ్రీలీల రిలేషన్ లో ఉన్నారా? ఇదిగో క్లారిటీ!
    Sun 22:13

    తిలక్ వర్మ, శ్రీలీల రిలేషన్ లో ఉన్నారా? ఇదిగో క్లారిటీ!

    • నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ మధ్య రిలేషన్ అంటూ ప్రచారం
    • ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన సన్నిహిత వర్గాలు
    • ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని వెల్లడి
    • సోషల్ మీడియా ఫ్యాన్ పేజీలే ఈ పుకార్లకు కారణమని తేల్చిచెప్పిన వైనం
    Read full story
  • 'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక
    Sun 21:56

    'ఐక్య' సంస్థ ప్రారంభం వెనుక ఉద్దేశం ఇదే: మంచు మనోజ్, మౌనిక

    • 'ఐక్య ధైర్య సేన సమితి'ని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక
    • సేవా భావం ఉన్నవారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్
    • మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారిస్తామన్న మౌనిక
    • ఐదుగురు పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరించిన మనోజ్ దంపతులు
    • కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
    Read full story
  • చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194
    Sun 21:41

    చెలరేగిన రాజస్థాన్ టాపార్డర్.. ఢిల్లీ టార్గెట్ 194

    • ఢిల్లీ క్యాపిటల్స్‌కు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్ రాయల్స్
    • హాఫ్ సెంచరీలతో రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్
    • విజృంభించి ఆడిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • నాలుగు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చిన మిచెల్ స్టార్క్
    Read full story
  • వ్యక్తిగత సమస్యే వ్యాపార ఆలోచన... నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న టీవీ నటి!
    Sun 21:31

    వ్యక్తిగత సమస్యే వ్యాపార ఆలోచన... నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న టీవీ నటి!

    • 'బాలికా వధూ' నటి నేహా మర్దా వ్యాపార రంగంలో విజయం
    • పటిక ఆధారిత రోల్-ఆన్‌తో నెలకు రూ.2 కోట్ల ఆదాయం
    • ప్రారంభించిన 10 నెలల్లోనే రూ.14 కోట్లకు పైగా టర్నోవర్
    • గర్భం తర్వాత ఎదురైన సమస్యే వ్యాపారానికి స్ఫూర్తి
    • ఆన్‌లైన్ విమర్శలను తట్టుకుని నిలబడిన బ్రాండ్
    Read full story
  • ఇక నాలుగు కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారులు
    Sun 21:07

    ఇక నాలుగు కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారులు

    • తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు కేటగిరీలు
    • కేశవరావు నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ
    • ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం
    • రాజకీయాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా గుర్తింపు ప్రక్రియ
    • జిల్లాల పర్యటనలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం
    Read full story
  • బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్టేనా...!
    Sun 20:52

    బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్టేనా...!

    • బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వెనుక సహజ కారణాలనే వివరిస్తున్న శాస్త్రవేత్తలు
    • ఓడల అదృశ్యం వెనుక 'రోగ్ వేవ్స్' అనే భీకర అలలు కారణమని వెల్లడి
    • బెర్ముడా దీవి కింద ప్రత్యేక రాతి పొర.. అందుకే సముద్రంలో మునగడం లేదని స్పష్టం
    • అతీంద్రియ శక్తుల వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చిచెప్పిన నిపుణులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV