అమెరికాలో అత్యుత్తమ రెస్టారెంటుగా 'చాయ్ పానీ'
- జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమం
- భారత సంతతి వ్యక్తుల రెస్టారెంట్ కు అగ్రస్థానం
- చాయ్ పానీలో తయారు చేసే చాట్ చాలా ఫేమస్
కాగా, గతంలో ఈ అవార్డును న్యూయార్క్ లేదా షికాగోలోని రెస్టారెంట్లే చేజిక్కించుకునేవి. తొలిసారి భారత వంటకాలకు పేరొందిన రెస్టారెంట్ అమెరికాలో నంబర్ వన్ గా నిలిచింది. చాయ్ పానీ రెస్టారెంట్ ఇండియన్ స్నాక్స్ కు చాలా ఫేమస్. ఇక్కడ తయారుచేసే చాట్ తినేందుకు అమెరికన్లు పడిచస్తుంటారు. చాయ్ పానీ భిన్న రకాల రుచుల్లో పసందైన చాట్లను, ఇతర వంటకాలను వేడివేడిగా అందిస్తుంటుంది.