మృగశిర కార్తె సందర్భంగా తలసానికి కొరమీను చేపలను అందించిన మత్స్యకారులు
- రాష్ట్రంలో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారన్న తలసాని
- నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని వ్యాఖ్య
- ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు
ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆదాయం ఎంతో పెరిగిందని తెలిపారు. అందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మత్స్యశాఖ మంత్రికి కొరమీను చేపలను అందిస్తున్నట్టు చెప్పారు.