ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తగ్గనంటున్న ఉత్తర కొరియా.. వరుసగా బాలిస్టిక్ క్షిపణల ప్రయోగాలు
    Sun 10:01

    తగ్గనంటున్న ఉత్తర కొరియా.. వరుసగా బాలిస్టిక్ క్షిపణల ప్రయోగాలు

    • మూడు ప్రాంతాల నుంచి సముద్రంపైకి ప్రయోగాలు
    • దక్షిణ కొరియాకు పరోక్షహెచ్చరిక
    • ఖండించిన దక్షిణ కొరియా సైన్యం
    • తమకు ఆమోదనీయం కాదంటూ ప్రకటన
    Read full story
  • అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర
    Sat 09:27

    అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర

    • వైభవ్ టీమిండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడన్న‌ రాజస్థాన్ కోచ్ సంగక్కర  
    • ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని ప్రశంస
    • వైభవ్‌ను సోషల్ మీడియా ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉందని వెల్లడి
    • ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్
    Read full story
  • మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్!
    Sat 09:23

    మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్!

    • అత్యధికమంది భారతీయుల ఆహారంలో ఫైబర్ కొరత
    • ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరగడం, పండ్లు, కూరగాయలు తగ్గించడమే కారణం
    • జీర్ణ సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుదల
    • ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ మల్టీగ్రెయిన్స్ తింటున్నారని వెల్లడి
    Read full story
  • హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికాతో చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు
    Sat 09:13

    హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికాతో చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు

    • అమెరికాతో ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్
    • ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కొనసాగుతోందని వెల్లడి
    • హర్మూజ్ జలసంధి నిర్వహణ హక్కు తమదేనని స్పష్టీకరణ
    • అణుబాంబు తయారుచేయకూడదని, నష్టపరిహారం లేదని షరతులు పెట్టిన ట్రంప్
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న శాంతి చర్చలు
    Read full story
  • బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ నెలలో సెలవుల జాబితా ఇదే!
    Sat 09:10

    బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ నెలలో సెలవుల జాబితా ఇదే!

    • జూన్ 2026 నెలకు బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించిన ఆర్బీఐ
    • వారాంతాలతో పాటు ప్రాంతీయ పండుగల కారణంగా పలు రోజులు బ్యాంకుల బంద్
    • ఏపీలో జూన్ 25, తెలంగాణలో 26న మొహర్రం సందర్భంగా సెలవు
    • బ్యాంకు శాఖలు మూసి ఉన్నా ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో
    Read full story
  • కెన్నెడీ సెంటర్ నుంచి ట్రంప్ పేరు తొలగించండి: అమెరికా కోర్టు సంచలన తీర్పు
    Sat 09:06

    కెన్నెడీ సెంటర్ నుంచి ట్రంప్ పేరు తొలగించండి: అమెరికా కోర్టు సంచలన తీర్పు

    • కెన్నెడీ సెంటర్‌కు ట్రంప్ పేరు చేర్చడం చట్టవిరుద్ధమన్న కోర్టు తీర్పు
    • రెండు వారాల్లోగా ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశం
    • సెంటర్‌ను రెండేళ్లపాటు మూసివేయాలన్న నిర్ణయం కూడా నిలిపివేత
    • బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తమ అధికారాన్ని అతిక్రమించారని జడ్జి వ్యాఖ్య
    Read full story
  • మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
    Sat 09:01

    మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

    • అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస
    • ఉమ్మడి ఏపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు
    • రాజకీయాలకు అతీతంగా గవర్నర్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జగన్ తదితర ప్రముఖుల సంతాపం
    • స్వగ్రామం పావులూరులో నేడు అంత్యక్రియలు
    Read full story
  • టీడీపీ ఎమ్మెల్యేను కలిసిన హీరో నితిన్.. తన స్నేహితుడంటూ ఎమ్మెల్యే ట్వీట్
    Sat 08:58

    టీడీపీ ఎమ్మెల్యేను కలిసిన హీరో నితిన్.. తన స్నేహితుడంటూ ఎమ్మెల్యే ట్వీట్

    • శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లిన హీరో నితిన్
    • ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో
    • పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఇద్దరు మిత్రులు
    • స్నేహితుడికి ధన్యవాదాలు తెలుపుతూ సుధీర్ రెడ్డి ట్వీట్
    • భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ 
    Read full story
  • బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య
    Sat 08:52

    బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య

    • సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఈ ఘటన
    • భార్య యాదమ్మను ఉరివేసి చంపిన భర్త అంజయ్య
    • అనంతరం మామిడి చెట్టుకు ఉరేసుకుని అంజయ్య ఆత్మహత్య
    • మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం!
    Sat 08:40

    ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం!

    • 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్
    • తండ్రులు చిరంజీవి, రాజ్‌కుమార్‌ల నాటి ఫొటోకు రీక్రియేషన్
    • చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని ముద్దాడిన శివరాజ్‌కుమార్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
    • ఇరు కుటుంబాల మధ్య అనుబంధంపై ఫ్యాన్స్ ప్రశంసలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV