క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు... మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల దాడులు
- కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు
- పరిమితికి మంచి డీజే సౌండ్స్
- పరారీలో పబ్ యజమాని
కాగా, పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. దాడుల సందర్భంగా పోలీసులు క్లబ్ మస్తీ పబ్ లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారిని ఎస్వోటీ పోలీసులు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించారు.