పాన్ ఇండియా హీరోయిన్ గా ఊపేస్తున్న సమంత .. జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థానంలో ఉన్నాడంటే..!
- ఇండియాను దాటి పోతున్న సమంత క్రేజ్
- పాన్ ఇండియా హీరోయిన్లలో రెండో స్థానంలో అలియా భట్
- పాన్ ఇండియ హీరోల్లో రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్
ఇండియన్ మోస్ట్ పాప్యులర్ హీరోయిన్స్ జాబితాలో సమంత తొలి స్థానంలో నిలవగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానానికి పరిమితమయింది. తర్వాతి స్థానాల్లో నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకుణే, రష్మిక మందన్న, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే ఉన్నారని ORMAX వెల్లడించింది.