Fri 13:40 ఏపీలో ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉంది: అచ్చెన్నాయుడు వైసీపీ మంత్రులు త్వరలో విమాన యాత్రలు చేస్తారని అచ్చెన్న ఎద్దేవా దొరికితే ప్రజలు వెంటబడి కొడతారని వైసీపీకి భయమని వ్యాఖ్య పొత్తులు ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని అభిప్రాయం జగన్ తండ్రి వైఎస్ఆర్ అప్పట్లో పొత్తులు పెట్టుకోలేదా? అని ప్రశ్న Read full story
Tue 17:01 శర్వా 'బైకర్'కు సెన్సార్ పూర్తి... ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ఈ సినిమాలో 'బుల్లెట్' సునీల్ అనే కీలక పాత్రలో నటుడు రాజశేఖర్ హై-ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం Read full story
Tue 17:01 ప్రతి పనిలో నా భర్తకు సాయం చేయాలనుకుంటా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష నా భర్త ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్న ఉష నచ్చని విషయంలో భర్తతో ఏకీభవించనని వెల్లడి తామిద్దరి మధ్య ఒకే రకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదని వ్యాఖ్యలు Read full story
Tue 16:52 క్షణికావేశంలో దారుణ నిర్ణయం... ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన తల్లి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి భర్త వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక నిర్ధారణ Read full story
Tue 16:50 ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా బుధవారం నాడు లోక్‌సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేయనున్న కేంద్రం ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జూన్ 2, 2024 నుంచి సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధన Read full story
Tue 16:37 రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ కుస్తీ పోటీలు ఉండవని వ్యాఖ్య అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని ఆరోపణ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు తేడా లేదని విమర్శ Read full story
Tue 16:31 టోల్ ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. రేపటి నుంచి కొత్త నిబంధన! ఇకపై ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకే ఈ నిర్ణయం ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానాలు విధించే అవకాశం ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచన Read full story
Tue 16:27 ఆ విషయంలో జగన్ క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరు: కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వ అభివృద్ధి క్రెడిట్‌ను జగన్ దొంగిలిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ జగన్‌ది క్రిమినల్, దోపిడీ, విధ్వంసం క్రెడిట్ అని, చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని వ్యాఖ్య సొంత బాబాయిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని తీవ్ర విమర్శలు అమరావతి రాజధాని కేంద్రంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టీకరణ Read full story
Tue 16:25 చిన్న గొడవకు ప్రతీకారం.. పసివాడిని నేలకేసి బాదిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డైన ఘోరం! తండ్రితో జరిగిన గొడవకు ప్రతీకారంగా నాలుగేళ్ల కుమారుడిపై దాడి ఆటోలో ఆడుకుంటున్న బాలుడిని బయటకు లాగి నేలకేసి కొట్టిన వ్యక్తి ఇనుప రాడ్డుకు తల బాదడంతో చిన్నారి పరిస్థితి విషమం ముంబై సమీపంలోని వసాయిలో జరిగిన ఈ అమానుష ఘటన Read full story
Tue 16:13 ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన మలయాళ థ్రిల్లర్! మలయాళ సినిమాగా క్రైమ్ థ్రిల్లర్ ప్రధాన పాత్రలో జోజూ జార్జ్ - బిజూ మీనన్ ఈ నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ త్వరలో తెలుగు ఆడియోను జోడించే ఛాన్స్ Read full story