నారా లోకేశ్‌తో యరపతినేని భేటీ
- హైదరాబాద్‌లో జరిగిన భేటీ
- పల్నాడు జిల్లాలో పరిస్థితులపై చర్చ
- గురజాల, మాచర్ల నియోజకవర్గాలపై ప్రధాన చర్చ
వైసీపీ ప్రభుత్వంపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని టీడీపీ ఓటుబ్యాంకుగా మార్చునే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యరపతినేని చెప్పారు. ఈ దిశగా పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఆయన నారా లోకేశ్‌కు సూచించారు.