కశ్మీర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి
- కశ్మీర్ పర్యటనలో జస్టిస్ ఎన్వీ రమణ, కిరణ్ రిజిజు
- జమ్మూకశ్మీర్, లఢక్ హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ
- జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసిన రిజిజు
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.