కరోనా బారిన బిల్‌గేట్స్.. ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్
- స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న గేట్స్
- పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆశాభావం
- అదృష్టవశాత్తు వ్యాక్సినేషన్ పూర్తయిందన్న గేట్స్
కాగా, కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణికించిన సమయంలో గేట్స్ ఫౌండేషన్ పేద దేశాలకు అండగా నిలబడింది. వ్యాక్సిన్లు, ఔషధాలను సరఫరా చేసింది. యాంటీ వైరల్ జనరిక్ కొవిడ్ పిల్స్ యాక్సెస్‌ను పెంచేందుకు 120 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించింది.