ఐపీఎల్ లో నేడు సండే డబుల్ హెడర్... ఢిల్లీపై టాస్ గెలిచిన లక్నో
- ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
- రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై
కాగా, తొలి మ్యాచ్ లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ నుంచి ఆవేశ్ ఖాన్ కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అతడి స్థానంలో గౌతమ్ జట్టులోకి వచ్చాడని లక్నో సారథి కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇక ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.