నడుస్తున్న రైలు నుంచి యువతిని తోసేసిన తోటి ప్రయాణికుడు
- మధ్యప్రదేశ్ లో ఘాతుకం
- రైల్లో ప్రయాణిస్తున్న యువతి
- వేధింపులకు పాల్పడిన వ్యక్తి
- తీవ్రంగా ప్రతిఘటించిన యువతి
దీనిపై జిల్లా ఎస్పీ వినాయక్ వర్మ స్పందిస్తూ, ఈ ఘటన ఈ నెల 27వ తేదీన జరగిందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో, యూపీలోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు. యువతిని తోసేసిన వ్యక్తిని గుర్తించామని, అతడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.