వర్గపోరులో వైసీపీ రెడ్లు దళితవాడలపై పడుతున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వైసీపీలోని రెడ్లలో వర్గపోరు ఎక్కువవుతోంది
- రెడ్లలో రెండు గ్రూపులు ఏర్పడితే వారి దృష్టి దళితులపై పడుతుంది
- చిన్నచిన్న గొడవలకు రెడ్లు చీలిపోతున్నారు
తాను తప్పుగా మాట్లాడి ఉంటే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదని చెప్పారు. అన్ని వర్గాలు సహకరించడం వల్లే తనకు మెజార్టీ వచ్చిందని, లేకపోతే మెజార్టీ వచ్చేది కాదని అన్నారు.