కోల్ కతాపై టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్... కరోనా నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన మార్ష్
- వాంఖెడే స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
- ఇరు జట్లకు విజయం కీలకం
చేతన్ సకారియా కూడా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్ లను పక్కనబెట్టారు. అటు, కోల్ కతా జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. ఆరోన్ ఫించ్, హర్షిత్ రాణా, ఇంద్రజిత్ జట్టులోకి వచ్చారు.