తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి
- తెలుగు సాహిత్యంలో ప్రత్యేక ముద్ర
- తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
- 2016లో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎంపిక
- దేవులపల్లి పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చిన కేసీఆర్
2016లో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా దేవులపల్లిని కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని తెలంగాణ సర్కారు పొడిగిస్తూ వస్తోంది. ఆ పదవిలో కొనసాగుతూనే గురువారం దేవులపల్లి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.