Wed 12:49 చంద్రబాబుతో కలిసి ఉన్న రేర్ ఫొటోను షేర్ చేసిన చిరంజీవి! ఈరోజు 73వ పడిలో అడుగుపెట్టిన చంద్రబాబు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన మెగాస్టార్ Read full story
Sat 22:58 చిరంజీవితో ఊటీలో డ్యాన్స్... పాత జ్ఞాపకాలను పంచుకున్న మీనాక్షి శేషాద్రి చిరంజీవితో కలిసి నటించిన 'లష్కరా' పాటను గుర్తుచేసుకున్న మీనాక్షి శేషాద్రి సోషల్ మీడియాలో పాటకు మళ్లీ డాన్స్ చేసి వీడియో షేర్ చేసిన నటి చిరంజీవి గొప్ప నృత్యకారుడని, ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రశంస 'ఆజ్ కా గూండా రాజ్' సినిమా కోసం ఊటీలో చిత్రీకరించిన పాట ఇది ప్రస్తుతం సినిమాలకు దూరంగా అమెరికాలో నివసిస్తున్న మీనాక్షి శేషాద్రి Read full story
Sat 22:44 ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు ప్రత్యేకంగా రూపొందించిన తన ప్యాంటులో బంగారం బిస్కెట్లను పెట్టుకొచ్చిన నిందితుడు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం Read full story
Sat 22:30 కుక్కను వెంబడిస్తూ వెళితే... 18,000 ఏళ్ల నాటి అద్భుతం బయటపడింది! ఫ్రాన్స్‌లో కుక్కను అనుసరించి వెళ్లగా బయటపడ్డ లాస్కాక్స్ గుహ గుహలో 18,000 ఏళ్ల క్రితం నాటి 2,000కు పైగా చిత్రాలు పర్యాటకుల తాకిడితో దెబ్బతినడంతో అసలు గుహ మూసివేత ప్రతిరూపాలు, వర్చువల్ టూర్ల ద్వారానే సందర్శనకు అనుమతి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆదిమానవుల కళ Read full story
Sat 22:07 త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే! భారత్‌లో ప్రైవేటు రంగంలో తయారైన తొలి సైనిక విమానం సీ-295 వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మాణం హెచ్ఏఎల్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రైవేటు రంగం ముందడుగు పాత అవ్రో-748 విమానాల స్థానంలోకి రానున్న సీ-295 విమానాలు Read full story
Sat 22:07 ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్ 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి దాడుల్లో భార్య, కుమార్తె మృతి Read full story
Sat 21:54 ఈసారి ముందే రుతుపవనాలు.. కానీ 'ఎల్ నినో' గండం! కేరళలోకి ఈ నెల 26నే ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతంపై ఆందోళన సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం గతంలోనూ ఎల్ నినోతో పంట నష్టం, నీటి కొరత Read full story
Sat 21:43 ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ? 'మార్క్' బ్రాండ్ వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు ఇన్వెంటరీ క్లియర్ చేసుకునేందుకు 8 వారాల గడువు కింది కోర్టుల ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం 'మార్క్'(MarQ), 'మార్క్ (MARC)' పేర్లు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తాయని వ్యాఖ్య Read full story
Sat 21:42 పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి! ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో ఘోరం రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటుండగా ఆపడానికి వెళ్లిన కుటుంబరావు పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి Read full story
Sat 21:29 బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు Read full story