శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడం చూసి గర్విస్తున్నా: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ
- ఉత్తరాంధ్ర నేటివిటీ నేపథ్యంలో చిత్రం
- పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
- ట్రైలర్ చాలా బాగుందన్న రామ్మోహన్ నాయుడు
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందని కితాబిచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మన భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలు ఉండాలని సూచించారు. జయమ్మ పంచాయితీ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.