పెద్దపల్లి జిల్లాలో నాని సినిమా షూటింగ్ సందడి
- 'దసరా' చిత్రంలో నటిస్తున్న నాని
- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రం
- గోదావరిఖనిలో నాని, కీర్తిసురేశ్ లపై పాట చిత్రీకరణ
తాజా షెడ్యూల్ లో నాని, హీరోయిన్ కీర్తి సురేశ్ లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుమారు 500 మంది డ్యాన్సర్లతో భారీ ఎత్తున ఈ పాటను షూట్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.