బెంగళూరులో రేపు మాంసం విక్రయాలపై నిషేధం!
- శ్రీరామ నవమి సందర్భంగా మాంసం బంద్
- మాంసం షాపులు, కబేళాలు మూసి వేయాలని బీబీఎంపీ ఆదేశాలు
- దక్షిణ ఢిల్లీలో కూడా ఈ నెల 11 వరకు మాంసం విక్రయాలపై నిషేధం
దక్షిణ ఢిల్లీలో కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4 నుంచి 11 వరకు దక్షిణ ఢిల్లీ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తున్నట్టు మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రుల సందర్భంగా 99 శాతం మంది ఢిల్లీ ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని ఆయన అన్నారు.