ఐపీఎల్: రాజస్థాన్ పై కీలకమైన టాస్ గెలిచిన బెంగళూరు
- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న బెంగళూరు, రాజస్థాన్
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్
అదే సమయంలో బెంగళూరు జట్టు రెండు మ్యాచ్ లు ఆడి, ఒక దాంట్లో గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్ కోసం ఇరు జట్లలోనూ ఎలాంటి మార్పులు లేవు.