హైదరాబాదులో 'వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో' ప్రారంభం
- బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో
- నాలుగు రోజుల పాటు ఎయిర్ షో
- ఎయిర్ షోలో పాల్గొన్న ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ
- ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ బస్-350
ఆయా కంపెనీల ప్రతినిధులు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. ఎయిర్ బస్ వర్గాలు స్పందిస్తూ, భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని, రాబోయే 20 ఏళ్లలో 2,210 ఎయిర్ బస్ విమానాలను భారత్ కు అందజేస్తామని తెలిపాయి. విమాన ఇంజిన్ తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ స్పందిస్తూ, వచ్చే నెలలో బెంగళూరులో తమ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.


.