పవన్ తలతిక్కగా మాట్లాడుతూ క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: సీపీఐ నారాయణ
- జనసేన సభలో పవన్ తలతిక్కగా మాట్లాడారు
- బీజేపీ, వైసీపీతో జనసేన కలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు
- యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నా
అయితే పవన్ తలతిక్కగా మాట్లాడుతూ జనసేన క్యాడర్ ను కూడా కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారని చెప్పారు. పార్టీలోని యువశక్తిని నిర్వీర్యం చేయవద్దని పవన్ కు చెపుతున్నానని అన్నారు. పవన్ అంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని... అయితే ఆయన విధానాలు, నిలకడలేని తనం పట్లే తాము వ్యతిరేకతను తెలియజేస్తున్నామని చెప్పారు.