విశాఖ, తిరుపతి జూపార్కుల మధ్య జంతు మార్పిడి
- జంతుజాతుల అభివృద్ధి కోసం నిర్ణయం
- పలు రకాల జంతువులు, పక్షి జాతుల తరలింపు
- వివరాలు తెలిపిన విశాఖ జూ క్యూరేటర్
అదే సమయంలో, విశాఖ జూ నుంచి తిరుపతి జూకి 2 ఆడ నక్కలు, ఒక జత హైనాలు, ఒక అడవిదున్నను అందించారు. ఈ మేరకు విశాఖ జూ పార్కు క్యూరేటర్ నందిని సలారియా వెల్లడించారు.
ఇటీవల విశాఖకు చండీగఢ్ లోని చత్ బీర్ జంతుప్రదర్శన శాల నుంచి రెండు మొసళ్లు, 6 అడవికోళ్లు, మూడు నీటికోళ్లు, 3 గుడ్లగూబలు, ఒక మగ హైనాను తీసుకువచ్చారు.