'పుష్ప'లోని శ్రీవల్లి పాట ట్యూన్ వాడిన ముంబై పోలీస్ బ్యాండ్.. వీడియో
- శ్రీవల్లీ పాట ట్యూన్‌ను వాయించిన వైనం
- పాటకు ఇప్పటికీ తగ్గని క్రేజ్
- ఇప్పటికే ఆ పాటకు క్రికెటర్లూ డ్యాన్స్
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ఇప్పటికే క్రికెటర్లు, ఇతర రంగాలలోని వారు కూడా డ్యాన్సులు చేస్తూ ముచ్చటపడిపోయారు. ఇప్పుడు ఆ ట్యూన్‌ను పోలీసులు కూడా వాడుతుండడం గమనార్హం.