Student: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ ఫస్టియర్ చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. రాములు నాయక్ స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Student
Suicide
IIIT
Nuziveedu
Krishna District

More Telugu News