జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టండి... ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చిన పుతిన్
- పుతిన్ కొత్త వ్యూహం
- ఉక్రెయిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సైన్యానికి ప్రోత్సాహం
- అధికారం చేతుల్లోకి తీసుకోవాలని సూచన
- ఉక్రెయిన్ నాయకత్వాన్ని పీకిపారేయాలని పిలుపు
"నియో నాజీలకు మానవ కవచాలుగా మీ కుటుంబసభ్యులను ఉండనివ్వొద్దు. డ్రగ్స్ బానిసలు, నియో నాజీల ముఠాతో కంటే సైన్యంతో ఓ అభిప్రాయానికి రావడమే మాకు సులువు. అందుకే మరోసారి చెబుతున్నా... ఉక్రెయిన్ అధినాయకత్వాన్ని పీకిపారేయండి" అని పేర్కొన్నారు.