ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్‌లోని కస్తూర్బాగాంధీ ట్రస్టు నుంచి అర్ధరాత్రి పరారైన 14 మంది యువతులు
    Sat 08:46

    హైదరాబాద్‌లోని కస్తూర్బాగాంధీ ట్రస్టు నుంచి అర్ధరాత్రి పరారైన 14 మంది యువతులు

    • నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 18 మంది యువతులు
    • బెంగాల్, మహారాష్ట్రకు చెందిన వారే ఎక్కువ
    • బాత్రూం కిటికీ ఊచలు తొలగించి పారిపోయిన వైనం
    • గాయపడి వెళ్లలేకపోయిన మరో యువతి
    Read full story
  • అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు!
    Mon 16:47

    అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు!

    • అంబర్‌పేటలోని 6 నంబర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం 
    • మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    • పలు వాహనాలు, విడిభాగాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం
    Read full story
  • భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
    Mon 16:46

    భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    • భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
    • భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 639, నిఫ్టీ 194 పాయింట్లు వృద్ధి
    • ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న వార్తలు
    • రూపాయి విలువ స్వల్పంగా బలపడి 94.16 వద్ద ట్రేడింగ్
    Read full story
  • విశాఖలో అట్టహాసంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు.. ప్రముఖులతో వెలిగిపోయిన వేదిక
    Mon 16:38

    విశాఖలో అట్టహాసంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు.. ప్రముఖులతో వెలిగిపోయిన వేదిక

    • విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు
    • ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి.. హాజరైన సీఎం చంద్రబాబు
    • పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధుల హాజరు
    • వేడుకల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్, ఏయూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ 
    • 25 వేల మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో నిండిన ప్రాంగణం
    Read full story
  • విలన్ గా అబ్బాస్ .. ఓటీటీకి వస్తున్న 'ఎగ్జామ్' సిరీస్!
    Mon 16:38

    విలన్ గా అబ్బాస్ .. ఓటీటీకి వస్తున్న 'ఎగ్జామ్' సిరీస్!

    • తమిళ సిరీస్ గా 'ఎగ్జామ్'
    • ప్రధాన పాత్రల్లో దుషారా విజయన్ - అదితి బాలన్ 
    • కీలమైన పాత్రలో అబ్బాస్ 
    • మే 15 నుంచి స్ట్రీమింగ్ 
    • ఐదు భాషల్లో అందుబాటులోకి  
    Read full story
  • గద్వాల మార్కెట్ యార్డ్‌లో ఎంపీ డీకే అరుణ ఆగ్రహం
    Mon 16:37

    గద్వాల మార్కెట్ యార్డ్‌లో ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

    • ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్న డీకే అరుణ
    • రైతులు క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఆవేదన
    • రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్య
    Read full story
  • ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల
    Mon 16:16

    ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల

    • సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదన్న షర్మిల
    • రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడ్డాయని వ్యాఖ్య
    • కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఆరోపణ
    Read full story
  • కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు
    Mon 16:14

    కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు

    • ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చట్లు
    • యువతి సమాధానానికి సరదాగా నవ్విన రాహుల్ గాంధీ
    • అవును.. నిజంగానే రిస్క్ అన్న రాహుల్ గాంధీ
    Read full story
  • కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
    Mon 16:00

    కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

    • ఎన్నికల తర్వాత ప్రజా జీవితానికి దూరమైన కేరళ సీఎం పినరయి విజయన్
    • చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన
    • ప్రభుత్వ వైద్యాన్ని పొగిడి, ప్రైవేటును ఆశ్రయించడంపై విపక్షాల నుంచి విమర్శలు
    • ఆన్‌లైన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారని, పాలన సజావుగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు
    • వచ్చే సోమవారం వెలువడనున్న ఫలితాలతో విజయన్ భవితవ్యంపై స్పష్టత
    Read full story
  • ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం'
    Mon 15:58

    ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం'

    • హిందీ సిరీస్ గా రూపొందిన 'వశీకరణం'
    • అందుబాటులోకి వచ్చిన 30 ఎపిసోడ్లు 
    • ప్రధానమైన పాత్రలో స్నేహలత వసైకర్ 
    • ఆకట్టుకుంటున్న కంటెంట్
    • మెప్పిస్తున్న ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం    
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV