కరీంనగర్‌లో కారు బీభత్సం.. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి దుర్మరణం
- కమాన్ చౌరస్తా వద్ద ఘటన
- గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమం
- మృతుల్లో ముగ్గురు మహిళలు
వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.