మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోనే 'పుష్ప' స్టెప్పులేసిన బ్రావో.. వీడియో ఇదిగో
- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో స్టెప్పులు
- వికెట్ తీసిన ఆనందంలో బ్రావో డ్యాన్స్
- ఇప్పటికే పలువురు క్రికెటర్లు శ్రీవల్లి పాటకు స్టెప్పులు
ఇప్పుడు అదే పాటకు వెస్టిండీస్ క్రికెటర్ డ్వెయిన్ బ్రావో డ్యాన్స్ చేసి అలరించాడు. అది కూడా మైదానంలో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో వికెట్ తీసిన ఆనందంలో బ్రావో ఈ స్టెప్పులు వేశాడు. కాగా, ఫార్చూన్ బోరిషాల్ తరఫున బ్రావో ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియా జట్టుతో తలపడ్డాడు.