ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార్య అయినా సరే.. ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించొచ్చు: ఢిల్లీ హైకోర్టు
    01 Wed 08:49

    భార్య అయినా సరే.. ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించొచ్చు: ఢిల్లీ హైకోర్టు

    • సంబంధాన్ని బట్టి నేరం మారిపోదు
    • 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించారు
    • బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేరమే అవుతుంది
  • రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత
    02 Sun 06:56

    రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత

    • జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఘటన
    • ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ షేరువాలి'
    • దొరిమాల్ అటవీ ప్రాంతంలో గాలింపు
    • ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయిన వైనం
    • ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
  • 19 ఏళ్ల పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రష్యన్  భామ
    03 Sun 06:34

    19 ఏళ్ల పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రష్యన్ భామ

    • ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మిర్రా ఆండ్రీవా
    • 1992లో సెలెస్ తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు
    • ఫైనల్‌లో క్వాలిఫయర్ మాయా స్వాలిన్‌స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం
    • ఆండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
  • గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. మూడు నెలల్లో రెండోసారి వాత!
    04 Sun 06:31

    గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. మూడు నెలల్లో రెండోసారి వాత!

    • పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి
    • తాజా పెంపుతో ఢిల్లీలో రూ. 942కు చేరిన ధర
    • అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే కారణం
    • మార్చిలో సిలిండర్‌పై రూ. 60 పెంపు
  • నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం
    05 Sun 06:23

    నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం

    • నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలను ఖండించిన ఎన్‌టీఏ
    • సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక
    • మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్‌తో రద్దు కావడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్
    • అధికారిక వెబ్‌సైట్‌పై మాత్రమే ఆధారపడాలని విద్యార్థులకు సూచన
    • జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం
  • టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు
    06 Sat 23:18

    టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు

    • ఏపీ యువత భవిష్యత్తే లక్ష్యం
    • రష్యాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు
    • సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించడమే నాయకత్వమన్న లోకేష్
    • ప్రవాస భారతీయులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు
    • అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాండెక్స్ సంస్థతో కీలక చర్చలు
  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
    07 Sat 22:54

    టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు

    • తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
    • ముగ్గురి పేర్లను ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం
    • సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు అవకాశం
    • అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
  • కొరియాలో ఉద్యోగం అంత కష్టమా?
    08 Sat 22:43

    కొరియాలో ఉద్యోగం అంత కష్టమా?

    • దక్షిణ కొరియాలో ఉద్యోగానికి రావొద్దంటూ భారత యువతి హెచ్చరిక
    • అక్కడి కఠినమైన కార్పొరేట్ పని సంస్కృతిపై వీడియోతో వెల్లడి
    • పని గంటల తర్వాత కూడా ఉండాలని, పార్టీలకు రావాలని ఒత్తిడి ఉంటుందని వివరణ
    • కే-డ్రామాల్లోని ఆదర్శాలకు, వాస్తవాలకు సంబంధం లేదని స్పష్టం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి వీడియో
  • అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత
    09 Sat 22:35

    అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత

    • అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు
    • నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన
    • మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
  • ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!
    10 Sat 22:25

    ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!

    • ఈ వారం ఓటీటీలో కొత్త చిత్రాల సందడి
    • జియో హాట్‌స్టార్‌లో రణ్‌వీర్ సింగ్ 'దురందర్: ది రివెంజ్' స్ట్రీమింగ్
    • జీ5లో 'పేట్రియాట్', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ చిత్రాలు
    • ఆహాలో రెండు వారాల్లోనే విడుదలైన 'అగ్లీ స్టోరీ'
    • ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ పలు కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నాయి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV